-
Home » Rithu Chowdhary
Rithu Chowdhary
అందాల మత్తు ఎక్కిస్తున్న రీతూ.. వైట్ డ్రెస్సులో హాట్ ఫోజులు.. ఫొటోలు
January 30, 2026 / 03:14 PM IST
బిగ్ బాస్ బ్యూటీ రీతూ చౌదరి(Rithu Chowdhary) గురించి, ఆమె గ్లామర్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని కుర్రోళ్లను పిచేక్కించడంలో ఈ అమ్మడు టాప్. తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్సులో గ్లామర్ షో చేసింది. మీరు కూడా చూసేయండి మరి.
తండ్రి శవం మీద ఆ నటి చేసిన ప్రామిస్ ఏంటంటే?
November 19, 2023 / 01:53 PM IST
రీతూ చౌదరి టీవీ స్క్రీన్ పై పాపులారిటీ ఉన్న నటి. ఇటీవల తండ్రి మరణంతో ఆమె కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని రీతూ ఎమోషనల్ అయ్యారు.