-
Home » Ritika Nayak latest photos
Ritika Nayak latest photos
బ్లాక్ డ్రెస్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న రితిక నాయక్..
December 18, 2023 / 08:06 PM IST
టాలీవుడ్ హీరోయిన్ రితిక నాయక్.. రీసెంట్ గా హాయ్ నాన్న సక్సెస్ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు. ఈ ఈవెంట్ లో రితిక బ్లాక్ డ్రెస్ అందాలతో మైండ్ బ్లాక్ చేశారు.