Home » Ritika Nayak Photos
ఇటీవలే మిరాయ్ సినిమాతో మెప్పించి సక్సెస్ కొట్టిన భామ రితికా నాయక్ తాజాగా ఇలా గ్రీన్ పట్టుచీరలో క్యూట్ గా అలరిస్తుంది.
హీరోయిన్ రితిక నాయక్ మిరాయ్ ప్రమోషన్స్ లో ఇలా సింపుల్ డ్రెస్ లో క్యూట్ గా కనిపించి అలరించింది. (Ritika Nayak)
అశోకవనంలో అర్జునకళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రితిక నాయక్ త్వరలో డ్యూయెట్, మిరాయ్ సినిమాలతో రానుంది. తాజాగా ఇలా క్యూట్ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసి అలరిస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ రితిక నాయక్.. రీసెంట్ గా హాయ్ నాన్న సక్సెస్ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు. ఈ ఈవెంట్ లో రితిక బ్లాక్ డ్రెస్ అందాలతో మైండ్ బ్లాక్ చేశారు.
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచమైన రితికా నాయక్.. ఇప్పుడు ఆనంద దేవరకొండతో ‘డ్యూయెట్’ అనే సినిమా చేస్తుంది. తాజాగా ఈ మూవీ లాంచ్ ఈవెంట్ జరగగా రితికా నాయక్ తన నయగారాలతో ఆకట్టుకుంది.