Ritika Nayak : షాప్ ఓపెనింగ్ లో సందడి చేసిన రితిక నాయక్..

హీరోయిన్ రితికా నాయక్ తాజాగా ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ లో పాల్గొని సందడి చేసింది.

1/5Ritika Nayak Opening Jewelry Showroom
అశోక వనంలో అర్జున కళ్యాణం, మిరాయ్.. సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది రితిక నాయక్.
2/5Ritika Nayak Opened Jewelry Showroom
తాజాగా ఈ భామ విజయనగరంలో గోయాజ్‌ సిల్వర్‌ జ్యువెలరీ షోరూం ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది.
3/5Ritika Nayak Opened Jewelry Showroom
రితికా నాయక్ ఈ షాప్ ఓపెనింగ్ కి రాగా ఆమెను చూసేందుకు జనాలు భారీగా వచ్చారు.
4/5Ritika Nayak Opened Jewelry Showroom
5/5Ritika Nayak Opened Jewelry Showroom