Ritika Nayak : షాప్ ఓపెనింగ్ లో సందడి చేసిన రితిక నాయక్..
హీరోయిన్ రితికా నాయక్ తాజాగా ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ లో పాల్గొని సందడి చేసింది.
- Saketh U
- Published On : January 26, 2026 / 02:36 PM IST
అశోక వనంలో అర్జున కళ్యాణం, మిరాయ్.. సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది రితిక నాయక్.
తాజాగా ఈ భామ విజయనగరంలో గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ షోరూం ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది.
రితికా నాయక్ ఈ షాప్ ఓపెనింగ్ కి రాగా ఆమెను చూసేందుకు జనాలు భారీగా వచ్చారు.
