Home » Ritika Nayak
తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రియ, రితిక నాయక్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న మిరాయ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు నిర్వహించారు.(Mirai Trailer Launch Event)
తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ వైబ్ ఉంది బేబీని విడుదల చేశారు.
అశోకవనంలో అర్జునకళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రితిక నాయక్ త్వరలో డ్యూయెట్, మిరాయ్ సినిమాలతో రానుంది. తాజాగా ఇలా క్యూట్ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసి అలరిస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ రితిక నాయక్.. రీసెంట్ గా హాయ్ నాన్న సక్సెస్ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు. ఈ ఈవెంట్ లో రితిక బ్లాక్ డ్రెస్ అందాలతో మైండ్ బ్లాక్ చేశారు.
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచమైన రితికా నాయక్.. ఇప్పుడు ఆనంద దేవరకొండతో ‘డ్యూయెట్’ అనే సినిమా చేస్తుంది. తాజాగా ఈ మూవీ లాంచ్ ఈవెంట్ జరగగా రితికా నాయక్ తన నయగారాలతో ఆకట్టుకుంది.
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో అందర్నీ మెప్పించి ఒకేసారి బోలెడన్ని ఆఫర్స్ పట్టేసింది రితికా నాయక్. తాజాగా లంగాఓణిలో పద్దతిగా, పల్లెటూరి అమ్మాయిలా క్యూట్ క్యూట్ గా తన సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసింది.
టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన "అశోకవనంలో అర్జున కళ్యాణం" సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన రితిక నాయక్. ఆ సినిమాలో పల్లెటూరి పిల్లలా కుర్రకారు మనసులు దోచుకున్న రితిక.. షర్ట్ బటన్స్ తీసేసి ఫోటోలకు పోజులు ఇస్తూ హీటెక్కిస్తోంది.
ఫస్ట్ మూవీ ఉప్పెనతో అందరి హృదయాలను కొల్లగొట్టిన కృతిశెట్టి వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్ గా మారింది. అదే దారిలో మరో హీరోయిన్ ఫస్ట్ మూవీతోనే బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమే రితికా నాయక్..
విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జుణ కల్యాణం సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ కంటే కూడా సెకండ్ హీరోయిన్ గా............