Home » Ritu Varma New Photos
టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ సంక్రాంతి స్పెషల్ ఫొటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో రీతూ తన పడుచు పరువాలతో కుర్రాళ్ల గుండెలకు వల వేస్తున్నారు.
‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోయిన్‌గా రీతూ వర్మ తనదైన ప్రత్యేక ముద్రను వేసుకుంది. హోమ్లీ పాత్రలతో పాటు గ్లామర్ డోస్‌ను కూడా పెంచుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ సందడి