Ritu Varma: చిరునవ్వుతో గుండెల్ని లాగేస్తున్న రీతూ వర్మ
‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోయిన్‌గా రీతూ వర్మ తనదైన ప్రత్యేక ముద్రను వేసుకుంది. హోమ్లీ పాత్రలతో పాటు గ్లామర్ డోస్‌ను కూడా పెంచుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా రీతూ వర్మ పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Ritu Varma Latest Pics Goes Viral In Social Media001

Ritu Varma Latest Pics Goes Viral In Social Media002

Ritu Varma Latest Pics Goes Viral In Social Media003

Ritu Varma Latest Pics Goes Viral In Social Media004

Ritu Varma Latest Pics Goes Viral In Social Media005

Ritu Varma Latest Pics Goes Viral In Social Media006