Home » Ritu Varma
హీరోయిన్ రీతూ వర్మ నటించిన మొదటి వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ.
హీరోయిన్ రీతువర్మ నటించిన దేవిక & డానీ సిరీస్ ప్రమోషనల్ ఈవెంట్లో ఇలా చీరలో కనిపించి మెరిపిస్తుంది.
Mazaka Movie : సందీప్ కిషన్ ‘మజాకా’ సినిమా జీ5 ఓటీటీలోకి రాబోతోంది. ఉగాది సందర్భంగా ఈ సినిమా మార్చి 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
'మజాకా' సినిమా ఓ మంచి పాయింట్ ని కామెడీగా చెప్పడానికి ప్రయత్నించారు.
తాజాగా మజాకా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
మీరు కూడా మజాకా టీజర్ చూసేయండి..
ఈ సినిమాలో శ్రీవిష్ణు అయిదు పాత్రల్లో రకరకాల గెటప్పులతో నటించడం విశేషం.
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం ‘స్వాగ్’.
యువ హీరోయిన్స్ నభా నటేష్, రీతూ వర్మ కలిసి జిమ్ లో కష్టపడుతున్న వీడియోని తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
శ్రీవిష్ణుతో రాజ రాజ చోర సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో ‘స్వాగ్’ అనే సినిమా తెరకెక్కుతుంది.