Home » River Brahmaputra
అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో మళ్లీ వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని నదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. పెరుగుతున్న నీటిమట్టాల కారణంగా బ్రహ్మపుత్ర నదిలో గౌహతి,జోర్హాట్‌లోని నేమతిఘాట్‌లో ఫెర్రీ సేవలు నిలిపివేశారు....
రాయల్ బెంగాల్ టైగర్ నదిలో ఈదుకుంటూ 120 కిలోమీటర్లు ప్రయాణించింది. ఒక దీవివైపు దూసుకొస్తుండగా స్థానికులు గుర్తించి, షాకయ్యారు. తర్వాత అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు చాలా సేపు శ్రమించి ఈ పులిని బంధించారు.