Home » river cruise
MV Ganga Vilas: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో లింక్ ద్వారా వారణాసిలో జెండాఊపి ప్రారంభించారు. వారణాసి నుంచి ప్రారంభమైన ఈ రివర్ క్రూయిజ్ బంగ్లాదేశ్, ఇండియాలోని 27 నదుల్లో పర్యటిస్తుంది. 51 రోజ�