MV Ganga Vilas: ప్రపంచంలోనే అతిపొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్.. లోపల ఎలాఉందో చూశారా.. ఫొటో గ్యాలరీ
MV Ganga Vilas: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో లింక్ ద్వారా వారణాసిలో జెండాఊపి ప్రారంభించారు. వారణాసి నుంచి ప్రారంభమైన ఈ రివర్ క్రూయిజ్ బంగ్లాదేశ్, ఇండియాలోని 27 నదుల్లో పర్యటిస్తుంది. 51 రోజులు ప్రయాణంలో 3,200 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. భారతీయ, అంతర్జాతీయ డిజైన్లతో ఈ క్రూయిజ్ ను నిర్మించారు. ఈ ఆధునిక నౌక 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్ నుండి 32 మంది పర్యాటకులు ఇందులో ప్రయాణిస్తున్నారు.

MV Ganga Vilas

MV Ganga Vilas

MV Ganga Vilas

MV Ganga Vilas

MV Ganga Vilas

MV Ganga Vilas

MV Ganga Vilas

MV Ganga Vilas

MV Ganga Vilas

MV Ganga Vilas