Home » rjd mla
అనంత్ సింగ్ ఇంట్లో అక్రమంగా ఆయుధాలు దాచి ఉంచారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అనంత్ సింగ్ స్వగ్రామమైన లడ్మాలోని అతడి ఇంటిపై 2019లో దాడి చేశారు. ఈ సందర్భంగా ఏకే 47 తుపాకితోపాటు, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుక�
మద్యపాన నిషేధం కంటితుడుపు చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ విషయంలో సీఎం నితీశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు.
RJD MLA పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదకొండవ రోజు కూడా పెరగడంతో సామాన్య ప్రజానీకంతో పాటు ప్రజా ప్రతినిదులు కూడా వివిధ పద్ధతుల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ బిహార్‌లోని మహువా నియోజకవర్గ ఆర్జేడీ ఎమ్మెల్యే ముకే
మెడలో ఉల్లిపాయల దండ వేసుకుని బీహార్ ఆర్జేడీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చారు. బీహార్ లో ఉల్లిపాయలు భారీ ధర పలుకుతోందని..ఉల్లిపాయల ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యే శివచంద్ర రామ్ అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే