Home » Ro Khanna
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లూ సత్తాచాటారు. ప్రతినిధుల సభకు ఆరుగురు ఎన్నికయ్యారు.
us presidential election : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల పాత్ర కీలకంగా ఉంటుంది. అధ్యక్ష అభ్యర్థుల గెలుపులో భారతీయుల ఓట్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. అలాగే అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లోనూ భారతీయుల సత్తా చెప్పుకోదగింది. మంగళవారం జరిగిన ఎన్న