Home » road accident guntur Five people dead
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. టాటా ఏస్ – ఆటో ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.