-
Home » Road Accident in nakirekal
Road Accident in nakirekal
Road Accident: నకిరేకల్ వద్ద రోడ్డు ప్రమాదం.. డివైడర్ను ఢీకొని కారులో మంటలు.. ఇద్దరు మృతి..
December 16, 2022 / 08:10 AM IST
నకిరేకల్ వద్ద జాతీయ రహదారిపై కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన కారులో ప్రయాణిస్తున్నవారంతా సూర్యాపేట పట్టణం ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థ