Home » Road Accident In Punjab
పంజాబ్లోని బటాలా సమీపంలో జలంధర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఏడాదిన్నర చిన్నారి ఉంది.