-
Home » Road-Runner
Road-Runner
Maryland Lottery : ఉబెర్ డ్రైవర్‌కు రూ. 75 లక్షల లాటరీ!
October 26, 2021 / 08:40 PM IST
ఉబెర్ డ్రైవర్ గా కొనసాగుతూ..కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఓ వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. లాటరీ రూపంలో భారీగా డబ్బు రావడంతో..అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.