Home » roaming
సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో చిరుత పులి కలకలం రేపుతోంది. గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో ల్యాబ్స్ లో చిరుత సంచరిస్తోంది. పరిశ్రమలోని హెచ్-బ్లాక్ లో చిరుత దాక్కున్నట్లు తెలుస్తోంది.
అటవీ శాఖ సిబ్బంది పట్టించుకోకపోడంతో ధైర్యం చేసిన కొంతమంది స్థానికులు బసవన్న కొండపై సంచరిస్తున్న చిరుతపులి వీడియో తీశారు. ఇప్పటికైనా చిరుతపులిని పట్టుకోవాలని కోసిగి శివారు ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
లాక్ డౌన్ ఉల్లంఘించవద్దు అంటూ ప్రభుత్వాలు,మీడియా సంస్థలు ఎంత మొత్తుకుని చెబుతున్నా అవేమీ పట్టికోకుండా రోడ్లపై జాలీగా తిరుగుతున్నారు కొందరు ఆకతాయిలు. మొఖానికి మాస్క్ లేకుండా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై బైక్ వేసుకుని సరదగా తిరుగు�
ఒక్కోసారి పొరపాట్లు జరుగుతుంటాయి. మనం భ్రమలో పడుతుంటాం. ఆ తర్వాత పొరపాటు తెలుసుకుని ఆశ్చర్యానికి గురవుతాం. కొన్ని పొరపాట్లు చాలా ఫన్నీగా ఉంటాయి. స్పెయిన్ లో జరిగిన ఒక ఘటన నవ్వులు పూయించింది. రోడ్డు పై తిరుగుతున్న కుక్కను చూసి సింహం అని అంతా �