Robbery In Owner House

    న‌మ్మించి… న‌ట్టేట‌ముంచాడు

    January 4, 2019 / 05:15 AM IST

    తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్ట‌డం అంటే ఇదేనేమో. మంచివాడిగా ముద్ర‌వేసుకుని ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. కొన్ని రోజుల‌కే వారి కుటుంబానికి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. ఇక అంద‌రూ న‌మ్మేస‌రికి అస‌లు రూపం బ‌య‌ట‌పెట్టాడు. మంచిత‌నాన్ని ఆస‌రాగా తీసుకుని దొంగగా

10TV Telugu News