Home » robotics team
అప్ఘానిస్తాన్ నుంచి వచ్చిన బాలికల రోబోటిక్స్ బృందంలోని పదిమంది సభ్యులను సురక్షితంగా దేశం దాటించారు. విమానంలో బాలికల బృందాన్ని ఖతార్‌కు తరలించారు.