Home » Rocketry: The Nambi Effect
విలక్షణ నటుడు ఆర్.మాధవన్ తన కెరీర్లో మరోసారి ప్రయోగానికి తెర లేపారు. ప్రముఖ శాస్త్రవేత్త అనంత నారాయణ్ మహదేవన్ జీవిత కథ ఆధారంగా టైటిల్ రోల్ పోషిస్తూ, ఆయన దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’..
కథానాయకుడిగా నటిస్తూనే, ప్రతినాయక పాత్రల్లోనూ నటించి మెప్పిస్తున్న మాధవన్. ఇప్పుడు వెండితెరపై విభిన్న పాత్రలను పోషించాలని తాపత్రయ పడే నటుల్లో ఒకరిగా నిలిచారు. ప్రముఖ శాస్త్రవేత్త అనంత నారాయణ్ మహదేవన్ జీవిత కథ ఆధారంగా టైటిల్ రోల్ పో�