Home » rockstar
ఎవరైనా సహాయం చేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా కోరితే వెంటనే స్పందించే ఉదారగుణం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఉంది. అదే ఆమెకు ఎక్కువ ఫాలోవర్స్‌లను కల్పించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రధాన పాత్ర పోషించే ట్విట్టర్‌ను సుష్మా చురుకుగా వాడుత