Home » Rohan Bopanna
అందరూ ఊహించినట్టుగానే అద్భుతం చేశాడు ఇండియా టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న. లేటు వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి సరికొత్త చరిత్ర లిఖించాడు.
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మరో ఘనతను అందుకున్నాడు.
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన్న ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో డబుల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకున్నాడు.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్.. పతకాల పంట పండిస్తోంది.