Home » Rohit Sharma Reaction
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం మంగళవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.