-
Home » Rohit Sharma retirement talks
Rohit Sharma retirement talks
క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్కెక్కించే న్యూస్.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ లేనట్టే.. 2027 వరల్డ్ కప్ కొట్టడమే టార్గెట్..!
March 10, 2025 / 12:42 AM IST
Rohit Sharma Retirement : రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. కానీ, అందరి మదిలో ఒకే ఒక ప్రశ్న.. రోహిత్ చివరి వన్డే మ్యాచ్ అవుతుందా? కానీ, అన్నింటికి ఒక్క మాటతో తెరదించాడు హిట్ మ్యాన్..