-
Home » rol
rol
హిజ్రాగా అదరగొట్టిన విజయ్ సేతుపతి
March 29, 2019 / 09:26 AM IST
హిజ్రాలంటే సమాజంలో చులకన భావం ఉంది. అంతేకాదు సినిమాల్లో హిజ్రా పాత్ర వేయటం ఓ సాహసమనే చెప్పాలి. అటువంటి పాత్రలు చేసేందుకు హీరో వెనుకాడుతుంటారు. కానీ వైవిధ్యమైన పాత్రలు చేయాలనే తపన వున్న ముఖ్యంగా నటనకు ప్రాధాన్యతనివ్వాలనుకునేవారు మాత్రం �