Home » Rolls-Royce
బ్రిటీష్ ఏరో ఇంజిన్ మ్యాన్యుఫ్యాక్చర్ రోల్స్-రాయ్స్ తయారుచేసిన ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ గంటకు 623వేగంతో ప్రయాణిస్తుందట. స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ పేరిట దీనిని రూపొందించిన యాజమాన్యం.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ నిందితుడు నీరవ్ మోడీ కార్లు వేలానికి సిద్ధమయ్యాయి. దేశం నుంచి పరారీ తర్వాత అతని ఇల్లు, వస్తువులు సీజ్ చేశారు. అందులో 12 లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో రోల్స్ రాయిస్, పోర్సె పనమెరా, 2 మెర్సిడేజ్ బెంజ్, 3 హోండా కార్లు,