Home » Romantic poster
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తామని టీమ్ ప్రకటించారు. సుక�