Home » Romina
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ కొందరు పరువు, ప్రతిష్ట, కులం పేరుతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టిన పిల్లల కన్నా కొందరికి పరువు, ప్రతిష్టలే ముఖ్యంగా మారాయి. పరువు పేరుతో కన్న పిల్లలనే కడ తేరుస్తున్నారు. మన దేశం
ఓ దుర్మార్గపు తండ్రి కన్న కూతుర్ని హతమార్చాలనుకున్నాడు. అలా చంపితే తనకు శిక్ష ఎక్కువ పడుతుందా? తక్కువ పడుతుందా?అని లాయర్ ని అడిగి మారీ కూతుర్ని దారుణంగా చంపేశాడు. అత్యంత అమానవీయ ఘటన ఉత్తర ఇరాన్లో చోటుచేసుకుంది. కుమార్తెను హత్య చేస్తే ఎంత