Home » Roopa Koduvayur
హీరోయిన్ రూప కొడువాయూర్ తాజాగా ఇలా చీరకట్టులో క్యూట్ గా కనిపిస్తూ అలరిస్తుంది.
సారంగపాణి జాతకం సినిమా నేడు ఏప్రిల్ 25న రిలీజ్ అయింది.
సారంగపాణి జాతకం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ రూప కొడువాయుర్ ఇలా గాగ్రా చోళీలో క్యూట్ గా అలరించింది.
మీరు కూడా సారంగపాణి జాతకం ట్రైలర్ చూసేయండి..
తెలుగమ్మాయి, హీరోయిన్ రూప కొడువాయూర్ నేడు ఉగాది సందర్భంగా ఇలా మామిడికాయ కొరుకుతూ అల్లరి చేస్తూ తన అందంతో అలరిస్తూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ రూప కొడువాయూర్ దీపావళి సందర్భంగా ఇలా దీపాల మధ్యలో దేవకన్యలా తయారయి స్పెషల్ ఫొటోలు దిగి అందమైన రూపంతో వైరల్ అవుతుంది.
హీరోయిన్ రూప కొడువాయూర్ దసరా సందర్భంగా చీరలో స్పెషల్ ఫోటోషూట్ చేసింది. చీరలో క్యూట్ గా అలరించింది రూప.
హీరోయిన్ రూప కొడువాయూర్ తాజాగా ఇలా ఓ రెస్టారెంట్ లో కాఫీ తాగుతూ క్యూట్ ఫొటోలతో కవ్విస్తుంది.
తాజాగా రూప కొడువాయూర్ ఓ చిన్న గ్రామానికి వెళ్లి అక్కడ మానసిక వైకల్యం ఉన్న బాలికలకు, వారి తల్లి తండ్రులకు పీరియడ్స్ పై అవగాహన కల్పించి ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ అందచేసింది.
హీరోయిన్ రూప కొడువాయుర్ టీజగా నృత్యం చేస్తూ నాట్యభంగిమలలో క్యూట్ గా అలరించింది.