Roopa Koduvayur : చీరకట్టి మల్లెపూలు పెట్టి.. వానలో వావ్ అనిపిస్తున్న తెలుగమ్మాయి రూప కొడువాయూర్..
Actress Roopa Koduvayur: తెలుగు హీరోయిన్ రూప కొడువాయుర్ తాజాగా ఇలా చీర కట్టి మల్లెపూలు పెట్టుకొని వర్షంలో గొడుగు పట్టుకొని అందంగా దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి వావ్ అనిపిస్తుంది.












Actress Roopa Koduvayur Stunning Looks in Rain
