-
Home » Rooster Fight
Rooster Fight
హైందవ ధర్మంపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోం- కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
January 13, 2025 / 11:54 PM IST
సంక్రాంతి సంబరాలకు సంబంధించి పోలీసు అధికారులు పెడుతున్న ఆంక్షలు పనికి రాని హడావుడి లాంటిది. ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చేటప్పటికి లేనిపోని హడావుడి చేస్తన్నారు. సంక్రాంతి అంటే కోడి పందాలు కాదు, కోడి పందాలు సంక్రాంతిలో ఒక భాగం మాత్రమే.