Home » Roshan Photos
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ఛాంపియన్ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో రోషన్ తాజాగా ఇలా స్టైలిష్ లుక్స్ లో కనిపించాడు. శ్రీకాంత్ కొడుకు రోషన్ చూడటానికి హాలీవుడ్ యాక్షన్ హీరోగా ఉన్నాడని అంతా అంటున్నారు. ఇ�