Roshan : ఏమున్నాడ్రా బాబు హాలీవుడ్ హీరోలా.. అమ్మాయిలు ఫిదా.. శ్రీకాంత్ తనయుడు రోషన్ లేటెస్ట్ ఫొటోలు వైరల్..
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ఛాంపియన్ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో రోషన్ తాజాగా ఇలా స్టైలిష్ లుక్స్ లో కనిపించాడు. శ్రీకాంత్ కొడుకు రోషన్ చూడటానికి హాలీవుడ్ యాక్షన్ హీరోగా ఉన్నాడని అంతా అంటున్నారు. ఇటీవల రామ్ చరణ్ కూడా ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అలాగే పొగిడాడు రోషన్ ని.
































