Rover

    నాసా ప్రయోగం, అంగారక గ్రహంపై మార్స్ రోవర్

    February 19, 2021 / 09:38 AM IST

    NASA : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన మార్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2గంటల 25నిమిషాల సమయంలో మార్స్ రోవర్ అంగారక గ్రహంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. అంగారకుడిపై గ్రహాంతర జీవ�

10TV Telugu News