Home » Rowdy Brand
విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించాడు.
Allu Arjun – Vijay Deverakonda: టాలీవుడ్ క్రేజీ స్టార్, యూత్‌లో రౌడీ హీరోగా పాపులర్ అయిన గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ‘రౌడీ’ పేరుతో ఓ దుస్తుల బ్రాండ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ ‘రౌడీ’ బ్రాండ్‌కు విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా స్టైలిష్ స్టార్