-
Home » Rowdy Dress
Rowdy Dress
‘స్టన్నింగ్ అన్నో’.. ‘రౌడీ’ డ్రెస్‌లో అల్లు అర్జున్ అదిరిపోయాడుగా!
December 3, 2020 / 11:40 AM IST
Allu Arjun – Vijay Deverakonda: టాలీవుడ్ క్రేజీ స్టార్, యూత్‌లో రౌడీ హీరోగా పాపులర్ అయిన గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ‘రౌడీ’ పేరుతో ఓ దుస్తుల బ్రాండ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ ‘రౌడీ’ బ్రాండ్‌కు విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా స్టైలిష్ స్టార్