Home » ROYAL CHALLENGERS BENGALURU
ఈ మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ, విరాట్ కోహ్లిల మధ్య ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
IPL 2024 - RCB vs DC : ఢిల్లీపై 47 పరుగుల తేడాతో బెంగళూరు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డుప్లెసిస్ సేన ఫ్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది.
కింగ్ కోహ్లి ఓ అరుదైన మైలురాయి ముంగిట నిలిచాడు.
IPL 2024 : PBKS vs RCB : పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు అన్ని జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్లో కాస్త ఆలస్యంగా పుంజుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్ 17వ సీజన్లో కాస్త ఆలస్యంగా పుంజుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ 2024 సీజన్ లో ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ జట్టు.. కేవలం నాలుగు మ్యాచ్ లలోనే విజయం సాధించి ఎనిమిది పాయింట్లు సాధించింది.
IPL 2024 RCB vs GT : బెంగళూరు బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్), కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీ బాదాడు. గుజరాత్‌పై బెంగళూరు 4 వికెట్ల తేడాతో గెలిచింది.
జాక్స్ 100 పరుగులు, కోహ్లీ 70 పరుగులు బాది అజేయంగా నిలిచారు.