Home » ROYAL CHALLENGERS BENGALURU
విరాట్ కోహ్లి 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయినప్పటికీ అతడి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఎన్నాళ్లుగానో ఊరించిన విజయం సొంతం కావడంతో ఆటగాళ్లు కాస్త ఎమోషనల్ అయినట్లుగా కనిపించింది.
ఆర్సీబీ జట్టు ప్రస్తుత పరిస్థితుల్లో ప్లేఆఫ్ కు చేరడం కష్టతరమైనప్పటికీ.. మిగిలిన మ్యాచ్ లలోనూ విజయం సాధిస్తే అవకాశం ఉంటుంది.
పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.
ఐపీఎల్ 17వ సీజన్ అంచనాలకు అందడం లేదు.
మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీశాంత్ మండిపడ్డాడు. ప్రస్తుత ఆర్సీబీ బౌలర్ల కంటే విరాట్ కోహ్లీ మంచిగా బౌలింగ్ చేయగలడని అన్నాడు.
ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో రెండు సార్లు 270+ స్కోర్ చేసిన తొలి జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు క్రియేట్ చేసింది.
ఆర్సీబీ మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. మిగిలిన మ్యాచ్ లలో ఆ జట్టు ఓడిపోయింది.