Home » ROYAL CHALLENGERS BENGALURU
ఐపీఎల్ 18వ సీజన్లో ప్రారంభ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
ఐపీఎల్ 18వ సీజన్లో ఎలాగైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్పును ముద్దాడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన ఆర్సీబీ పూర్తి షెడ్యూల్ ఇక్కడ ఉంది.
వరుసగా 18 సీజన్ల పాటు ఒకే జట్టుకు ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డులకు ఎక్కనున్నాడు.
సూపర్ ఓవర్లో యూపీ ఒక వికెట్ కోల్పోయి 8 రన్స్ చేసింది.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం 2025 ముగిసింది.
ఐపీఎల్ 2025కు ఆర్సీబీ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో 2025 సీజన్ కోసం ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా ఓంకార్ సాల్విని నియమించింది. సాల్వి ప్రస్తుతం ముంబై రంజీ జట్టుకు ప్రధాన కోచ్ గా ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు), మతిశ (రూ.13 కోట్లు), శివమ్ దూబె (రూ.12 కోట్లు), రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు), ధోనీ (రూ.4 కోట్లు) రిటైన్ అయ్యారు.
ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం ఊసూరుమనిపించడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అలవాటుగా మారింది.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటి రాయుడు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.