Home » ROYAL CHALLENGERS BENGALURU
శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది.
ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, యశ్ దయాల్, హజ్లేవూడ్, కృనాల్ పాండ్యా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
ఆయా మ్యాచుల్లో, నాలుగు విజయాలు సాధించగా, తొమ్మిది పరాజయాలను మూటగట్టుకుంది. మరొకటి వర్షం కారణంగా రద్దు అయింది.
ఢిల్లీ చేతిలో ఓటమి పట్ల ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
RCB 1000 మంది అభిమానుల కోసం ఉచిత కన్నడ అభ్యాస సెషన్లను కూడా స్పాన్సర్ చేస్తోంది.
ముంబై పై విజయం సాధించిన తరువాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముంబైలో మ్యాచ్ జరిగింది.
గుజరాత్ చేతిలో ఓడిన తరువాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.