Home » Royal Enfield Bullet 350
Royal Enfield Bullet 350 : రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఇప్పుడు బుల్లెట్ మిలిటరీ, బుల్లెట్ మిలిటరీ సిల్వర్, బుల్లెట్ స్టాండర్డ్, బుల్లెట్ బ్లాక్ గోల్డ్ వేరియంట్లను కలిగి ఉంది.
శుక్రవారం విడుదల కానున్న న్యూ జనరేషన్ బుల్లెట్ 350 ధర రూ.1.70 లక్షలుగా ఉండనున్నట్లు అంచనా.
2023 Royal Enfield Bullet 350 : 2023 బుల్లెట్ 350, J-ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఆగస్ట్ 30న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ మోటార్‌సైకిల్‌లో అన్ని ఫీచర్లు కొత్తవిగా ఉండనున్నాయి. ఏయే ఫీచర్లు ఉండనున్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా తన క్లాసిక్ 350 బేస్ వేరియంట్‌ను అప్డేట్ చేసింది. డ్యూయెల్ చానల్ ABS ఫీచర్‌ను జతచేసింది. బైక్ ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,53,245. నాన్ ABS వేరియంట్‌తో పోలిస్తే తాజా బైక్ ధర దాదాపు రూ.6,000 ఎక్కువ. డ్యూయెల్ చానల్ ABS ఫీచర్ జతచేసినప్పుడు