Home » Royal Enfield Himalayan Electric
రాయల్ ఎన్ఫీల్డ్ పవర్ విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడటం లేదు.
Royal Enfield Himalayan Electric : అడ్వెంచర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ హిమాలయన్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ బైక్ వచ్చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ (EICMA) 2023లో ఆవిష్కరించింది.