Home » RPSF constable
ఢిల్లీ పోలీసులు మైనర్ బాలికపై రేప్ కేసులో ఇద్దరు RPSF కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ 12న ఈ ఘటన జరిగింది. ఈస్ట్ ఢిల్లీలో ఇంటి పనులు చేసుకునే బాలిక ఝర్ఖాండ