Home » RR Vs LSG
ఐపీఎల్ 2023 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. సువాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సంజూ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్నో ముందు 179 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.