Home » RRB NTPC Exam
RRB NTPC Exam Date 2024 : ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ, గ్రాడ్యుయేట్-లెవల్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్లలో త్వరలో ప్రకటిస్తాయని భావిస్తున్నారు.
RRB NTPC Exam Date : మొత్తం ఖాళీలలో గ్రాడ్యుయేట్-స్థాయి ఖాళీలు 8,113, అండర్ గ్రాడ్యుయేట్-స్థాయి 3,445 ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RRB NTPC Exam 2024 Date : ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ లెవల్ రెండు పోస్టుల పరీక్షల షెడ్యూల్ ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్లలో విడుదల చేస్తుంది.
RRB NTPC Recruitment 2024 : దరఖాస్తుదారులు గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి. 18ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. జనవరి 1, 2025 నాటికి 36 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.