Home » RRC Recruitment 2020
నార్త్ ఈస్ట్ ఫ్రంటీయర్ రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో మెుత్తం 4499 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ విడుదల చేసింది. వేర్వేరు డివిజన్లలో �