Home » #RRR #JrNTR
రాజమౌళి మరో అద్భుత సృష్టి ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరే ఇండియన్ సినిమా మీద లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సినిమా గురించి ఏ చిన్న పాటి అప్ డేట్ వస్తుందని ప్రకటించినా ప్రేక్షకులంతా ఎగ్జైట్ మూడ్ లోకి వెళ్తున్నారు.
ప్రస్తుతానికి కరోనా తగ్గింది.. మళ్ళీ సినిమా సందడి మొదలైంది. ఇప్పటికే సగానికి పైగా పూర్తయి.. చివరి దశలో ఉన్న సినిమాలు మళ్ళీ షూటింగ్ మొదలయ్యాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలు ఎప్పుడు సరైన సమయం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాయి. పాన్ ఇండి�