Home » RRR Making video
ఈ రెండు సినిమాలు ఇండియా స్థాయిలో, కేవలం 24 గంటల్లో ఆల్ టైమ్ మోస్ట్ వ్యూవ్డ్ అండ్ మోస్డ్ లైక్డ్ వీడియోస్గా రికార్డ్ సెట్ చేశాయి..
అంచనాలు క్రియేట్ చేయలన్నా.. వాటిని బ్రేక్ చేయాలన్నా రాజమౌళికే చెల్లు. కొద్ది రోజులకు ముందే RRR మూవీ మేకింగ్ వీడియో డేట్ అనౌన్స్ చేసిన టీం అనుకున్నట్లుగానే జులై 15 ఉదయం 11గంటలకు విడుదల చేసింది.
సినిమా సంబరాలు మొదలయ్యాయి. చిన్న సినిమాలే హడావుడి చేసేస్తుంటే మెగా దర్శకత్వంలో రెడీ అవుతున్న.. మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమాపై ఒక్క అప్డేట్ దొరికినా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.